Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాదగయలో హైకోర్టు జడ్జి పూజలు

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 2:13 PM కాకినాడGeneral
పాదగయలో హైకోర్టు జడ్జి పూజలు - Ushodayam
పిఠాపురంలోని పాదగయ క్షేత్రాన్ని తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్ కుటుంబసభ్యులతో కలిసి సందర్శించారు. కుక్కుటేశ్వరస్వామి, దత్తాత్రేయస్వామి, రాజరాజేశ్వరి దేవి, పురూహూతిక అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. పండితులు క్షేత్ర విశేషాలు వివరించి ఆశీర్వచనాలు అందించారు. ఆలయ EO తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు.

Comments

G
Loading comments...