Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాచిపెంటలో రోడ్డుపై కూలిన భారీ వృక్షం

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 12:17 PM పార్వతీపురం మన్యంGeneral
పాచిపెంటలో రోడ్డుపై కూలిన భారీ వృక్షం - Ushodayam
తుఫాన్ ప్రభావంతో వీచిన ఈదురుగాలులకు పాచిపెంట మండలం శతభి గ్రామంలో ప్రధాన రహదారిపై భారీ వృక్షం కూలింది. దీంతో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. రహదారికి ఇరువైపులా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఘటనపై గ్రామస్థులు స్థానిక అధికారులకు సమాచారం అందించారు.

Comments

G
Loading comments...