Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పాచిపెంటలో కొండలను తాకిన మేఘాలు

Follow Ushodayam on Google
Anuroop Nov 02, 2026 11:27 AM పార్వతీపురం మన్యంGeneral
పాచిపెంటలో కొండలను తాకిన మేఘాలు - Ushodayam
పాచిపెంట మండలం పి.కొనవలస నుంచి ఒడిశా ఘాట్‌ రోడ్డులో సోమవారం ఉదయం కొండలను మేఘాలు తాకుతూ కనువిందు చేశాయి. పారమ్మకొండ నుంచి ఘాట్‌ రోడ్డు చివరి వరకు తెల్లటి మేఘాలు కమ్ముకున్నాయి. చినుకులు, పచ్చని కొండల మధ్య మేఘాల అందాలను ప్రకృతి ప్రేమికులు తమ సెల్‌ఫోన్లలో బంధించారు. ఆహ్లాదకరమైన వాతావరణం ప్రశాంతతను పంచిందని పలువురు తెలిపారు.

Comments

G
Loading comments...