Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓట్ల తొలగింపు ఒక అపోహ: వెంకయ్య

Follow Ushodayam on Google
Shruthi Oct 11, 2026 6:46 AM గుంటూరుGeneral
ఓట్ల తొలగింపు ఒక అపోహ: వెంకయ్య - Ushodayam
దేశవ్యాప్తంగా ఓట్లను మూకుమ్మడిగా తొలగించారనేది కేవలం అపోహ మాత్రమేనని మాజీ ఉప రాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. రాజ్యాంగబద్ధ సంస్థ అయిన ఎన్నికల సంఘంపై అనవసరంగా విమర్శలు చేయడం సరికాదని ఆయన హితవు పలికారు. గెలిస్తే తమ ఘనతని, ఓడితే ఈవీఎంలను నిందించడం ప్రతిపక్షాలకు పరిపాటిగా మారిందని విమర్శించారు.

Comments

G
Loading comments...