Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఓరుగల్లున సద్దుల బతుకమ్మ సంబరాలు

Follow Ushodayam on Google
Shruthi Oct 19, 2026 8:13 AM వరంగల్General
ఓరుగల్లున సద్దుల బతుకమ్మ సంబరాలు - Ushodayam
సద్దుల బతుకమ్మ వేడుకలతో కాకతీయుల నేల పూల వనంగా మారింది. మహిళలు రంగురంగుల బతుకమ్మలతో పద్మాక్షి ఆలయ గుండం వద్దకు తరలివచ్చి కోలాటాలు, పాటలతో కోలాహలం చేశారు. ఆడిపాడిన అనంతరం పద్మాక్షి గుండంలో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. అధికారులు తాగునీరు, విద్యుత్తు, పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేపట్టారు.

Comments

G
Loading comments...