Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఒంగోలులో SI కుటుంబానికి రూ.30 లక్షల సాయం

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 6:27 PM ప్రకాశం General
ఒంగోలులో SI కుటుంబానికి రూ.30 లక్షల సాయం - Ushodayam
ఏపీ, తెలంగాణ 2012 బ్యాచ్‌ పోలీస్‌ SI అసోసియేషన్‌ తరఫున మృతి చెందిన మర్రి సుబ్బారావు కుటుంబానికి రూ.30 లక్షల చెక్కును అందజేశారు. గురువారం పెద్దకర్మకు హాజరైన పోలీసు అధికారులు కుటుంబాన్ని పరామర్శించారు. కష్టకాలంలో కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు పోలీసు అధికారులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...