Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూయార్క్‌లో మిన్నంటిన దీపావళి సంబరాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 28, 2026 9:07 AM అంతర్జాతీయంGeneral
న్యూయార్క్‌లో మిన్నంటిన దీపావళి సంబరాలు - Ushodayam
దీపావళి సందర్భంగా న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు, భారతీయ వంటకాల ప్రదర్శనలు నిర్వహించారు. భారత సంతతితో పాటు దక్షిణాసియా దేశాలకు చెందిన ప్రజలు వేడుకల్లో పాల్గొన్నారు. దివాలీ బజార్, దీపోత్సవం, దివాలీ కౌంట్‌డౌన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. లైట్ అప్ టైమ్స్ స్క్వేర్ కాన్సర్ట్‌లో రాజా కుమారి, కనికా కపూర్ తదితరులు ప్రేక్షకులను అలరించారు.

Comments

G
Loading comments...