Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

న్యూజిలాండ్‌కు బయల్దేరిన టీమిండియా.. టీ20 షెడ్యూల్‌ ఇదే!

Follow Ushodayam on Google
Sai Nath Oct 19, 2026 2:50 PM జాతీయంక్రీడలు
న్యూజిలాండ్‌కు బయల్దేరిన టీమిండియా.. టీ20 షెడ్యూల్‌ ఇదే! - Ushodayam
వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ ముగియడంతో భారత జట్టు న్యూజిలాండ్‌ పర్యటనకు బయల్దేరింది. శ్రేయస్‌ అయ్యర్‌ నేతృత్వంలోని జట్టు అక్టోబర్‌ 22 నుంచి ఐదు టీ20ల సిరీస్‌ ఆడనుంది. టీ20 మ్యాచ్‌లన్నీ న్యూజిలాండ్‌ కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రారంభం కానున్నాయి. అక్టోబర్‌ 22, 24న క్రైస్ట్‌చర్చిలో, 27న వెల్లింగ్‌టన్‌లో, 30న ఆక్లాండ్‌లో, నవంబర్‌ 1న హామిల్టన్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి.

Comments

G
Loading comments...