Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నవాబ్‌పేట్‌లో వర్షాభావంతో వాడుతున్న పత్తి పంటలు

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 12:35 PM వికారాబాద్General
నవాబ్‌పేట్‌లో వర్షాభావంతో వాడుతున్న పత్తి పంటలు - Ushodayam
నవాబ్‌పేట్‌లోని పలు గ్రామాల్లో వర్షాలు లేక పత్తి పంటలు వాడిపోతున్నాయి. మొక్కలు ఎదిగే దశలో వర్షాభావం ఏర్పడటంతో పంట పెరుగుదల మందగిస్తోంది. దీంతో దిగుబడిపై రైతుల్లో ఆందోళన నెలకొంది. విత్తనాలు, ఎరువులు, కూలీల కోసం పెట్టిన పెట్టుబడులు తిరిగి వస్తాయో లేదోనని రైతులు దిగులు చెందుతున్నారు. వర్షాలు కురిసి పంటలు గట్టెక్కాలని ఆశగా ఎదురుచూస్తున్నారు.

Comments

G
Loading comments...