Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూతన గృహప్రవేశ మహోత్సవంలో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
anji kummari Sep 07, 2026 11:06 PM మహబూబ్‌నగర్General
నూతన గృహప్రవేశ మహోత్సవంలో జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే - Ushodayam
జడ్చర్ల మండలం కుర్వపల్లి గ్రామ వాస్తవ్యులు అయిన నల్లవోతుల గోపాల్ నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని వారికి వారి కుటుంబ సభ్యులకు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. నిరుపేదలకు ఇల్లు కట్టుకోవడం ఒక కళ అని దాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేసి చివరిగా కళా నెరవేర్చుకుంటారని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...