Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నూజివీడులో భారీ వర్షపాతం నమోదు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 11:13 AM ఏలూరుGeneral
నూజివీడులో భారీ వర్షపాతం నమోదు - Ushodayam
నూజివీడు రెవెన్యూ డివిజన్‌లో గడచిన 24 గంటల్లో అత్యధికంగా నూజివీడు మండలంలో 13.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యల్పంగా చాట్రాయి మండలంలో 2.4 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఆగిరిపల్లి మండలంలో 7.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు సబ్‌కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న తెలిపారు. మిగిలిన మండలాల్లో వర్షపాతం నమోదు కాలేదన్నారు.

Comments

G
Loading comments...