Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్‌లో యథేచ్ఛగా ఇసుక అక్రమాలు

Follow Ushodayam on Google
Kiran Oct 30, 2026 10:01 AM మెదక్General
నర్సాపూర్‌లో యథేచ్ఛగా ఇసుక అక్రమాలు - Ushodayam
నర్సాపూర్ పరిధిలో ఇసుక, మట్టి అక్రమ రవాణా యథేచ్ఛగా కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. అక్రమ రవాణాపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాల్టా చట్టాన్ని ఉల్లంఘిస్తూ అక్రమ వ్యాపారాలు సాగుతున్నా పట్టించుకోవడం లేదని విమర్శిస్తున్నారు. అక్రమ రవాణాను అరికట్టి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చూడాలని కోరుతున్నారు.

Comments

G
Loading comments...