Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నర్సాపూర్ కోమటికుంట సుందరీకరణ ఇంకెప్పుడు?

Follow Ushodayam on Google
Kiran Oct 27, 2026 12:12 PM మెదక్General
నర్సాపూర్ కోమటికుంట సుందరీకరణ ఇంకెప్పుడు? - Ushodayam
నర్సాపూర్–తూప్రాన్ జాతీయ రహదారి పక్కన ఉన్న కోమటికుంట సుందరీకరణకు నిధులు వెచ్చించినా పనులు పూర్తికాలేదు. కుంటను తవ్వి మొరం తీసి, కట్టను చదును చేసి వదిలేశారు. కుంట అభివృద్ధి కోసం పట్టణవాసులు ఎదురుచూస్తున్నారు. వాకింగ్ ట్రాక్, లైటింగ్ వ్యవస్థ వంటి సదుపాయాలు కల్పిస్తూ సుందరీకరణ పనులను వేగంగా పూర్తి చేయాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...