Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నరసాపురంలో రెండు వార్డులు టీడీపీ కైవసం

Follow Ushodayam on Google
Anuroop Nov 03, 2026 2:18 PM పశ్చిమగోదావరి General
నరసాపురంలో రెండు వార్డులు టీడీపీ కైవసం - Ushodayam
నరసాపురం మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ మరో రెండు వార్డులను గెలుచుకుంది. 4వ వార్డులో టీడీపీ అభ్యర్థి భూపతి దుర్గాదేవి, వైసీపీ అభ్యర్థి కాగిత సత్యవాణిపై విజయం సాధించారు. 8వ వార్డులో టీడీపీ అభ్యర్థి కోటిపల్లి లక్ష్మీ సరస్వతి పార్వతి, వైసీపీ అభ్యర్థి నిప్పులేటి తేజా శ్రీపై గెలుపొందారు. దీంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

Comments

G
Loading comments...