Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నన్నూరులో టీడీపీలో చేరిన 30 కుటుంబాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 11:46 AM నంద్యాలGeneral
నన్నూరులో టీడీపీలో చేరిన 30 కుటుంబాలు - Ushodayam
ఓర్వకల్లు మండలం నన్నూరులో వైసీపీకి చెందిన 30 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మాధవినగర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గౌరు చరిత రెడ్డి, గౌరు వెంకట రెడ్డి సమక్షంలో కండువాలు కప్పుకున్నారు. పందిపాడు షరీఫ్, ఖుత్బుద్దీన్, కట్టుబడి మహబూబ్ బాషా ఆధ్వర్యంలో చేరికలు జరిగాయి. మహిళలు, యువకులు నాయకులను పార్టీలోకి ఆహ్వానించారు.

Comments

G
Loading comments...