Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందివాడ ప్రజలకు అత్యవసర నంబర్

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 10:46 AM కృష్ణా జిల్లాGeneral
నందివాడ ప్రజలకు అత్యవసర నంబర్ - Ushodayam
అర్నబ్ తుఫాను హెచ్చరికల నేపథ్యంలో నందివాడ మండలంలో అత్యవసర సహాయం కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. తుఫాను ప్రభావంతో ఏవైనా సమస్యలు ఎదురైతే 99086 64631కు ఫోన్ చేసి అధికారులకు సమాచారం అందించాలని కలెక్టర్ డీకే బాలాజీ సూచించారు. కృష్ణా జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. ప్రజలు అత్యవసర సమయంలో ఈ నంబర్‌ను వినియోగించుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...