Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నందికొట్కూరులో తుది అంకానికి ఎన్నికల ప్రచారం

Follow Ushodayam on Google
Anuroop Oct 30, 2026 11:22 AM నంద్యాలGeneral
నందికొట్కూరులో తుది అంకానికి ఎన్నికల ప్రచారం - Ushodayam
నందికొట్కూరు మున్సిపల్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరడంతో పట్టణంలో రాజకీయ సందడి నెలకొంది. మున్సిపల్ పీఠమే లక్ష్యంగా టీడీపీ, వైసీపీ అభ్యర్థులు ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ముఖ్య నేతలు సైతం ఇంటింటి ప్రచారంలో పాల్గొంటున్నారు. పట్టణంలోని 32 వార్డుల్లో 36,332 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరి వ్యూహం ఫలిస్తుందో, మున్సిపల్ పీఠం ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.

Comments

G
Loading comments...