Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నమన్‌ నుంచి బంతిని లాక్కోలేను: తిలక్‌

Follow Ushodayam on Google
Sai Nath Oct 29, 2026 2:41 PM జాతీయంక్రీడలు
నమన్‌ నుంచి బంతిని లాక్కోలేను: తిలక్‌ - Ushodayam
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో తిలక్‌ వర్మ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాడు. రెండో టీ20లో 26 బంతుల్లో 51 పరుగులతో అజేయంగా నిలిచి భారత్‌ను గెలిపించాడు. ప్రస్తుతం బౌలింగ్‌పైనా దృష్టి పెట్టానని, నెట్స్‌లో గట్టిగా ప్రాక్టీస్‌ చేస్తున్నానని తెలిపాడు. నమన్‌ ధీర్‌ బంతితో అద్భుతంగా రాణిస్తున్నాడని, అతడి నుంచి బౌలింగ్‌ అవకాశం లాక్కోవడం సరికాదని తిలక్‌ అన్నాడు.

Comments

G
Loading comments...