Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నమన్‌ ధీర్‌ను తప్పిస్తే నేరమే: ఆకాశ్‌ చోప్రా

Follow Ushodayam on Google
Sai Nath Oct 30, 2026 10:46 AM జాతీయంక్రీడలు
నమన్‌ ధీర్‌ను తప్పిస్తే నేరమే: ఆకాశ్‌ చోప్రా - Ushodayam
న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న నమన్‌ ధీర్‌ను తుది జట్టు నుంచి తప్పించవద్దని మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రా సూచించాడు. అతడిని బెంచ్‌కు పరిమితం చేయాలనుకోవడం తన దృష్టిలో నేరమని వ్యాఖ్యానించాడు. శివమ్‌ దూబేకు అవకాశం ఇవ్వాలంటే నమన్‌ స్థానంలో కాకుండా మరో ఆటగాడి స్థానంలో ఆడించాలని అభిప్రాయపడ్డాడు.

Comments

G
Loading comments...