Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నమ్మి మోసపోయా.. ఆలోచించి ఓటేస్తా

Follow Ushodayam on Google
Shruthi Nov 01, 2026 8:22 AM జాతీయంGeneral
నమ్మి మోసపోయా.. ఆలోచించి ఓటేస్తా - Ushodayam
గత ఎన్నికల్లో ఎన్నో ఆశలతో కూటమికి ఓటు వేసి తీవ్రంగా మోసపోయానని ఓ ఓటుదారుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఉచిత బస్సు, నిరుద్యోగ భృతి, గ్యాస్ సిలిండర్లు వంటి హామీలను నమ్మి మోసపోయానని అంతర్మథనం చెందాడు. అధికారంలోకి వచ్చిన తర్వాత సంక్షేమాన్ని విస్మరించి అరాచకాలు సృష్టిస్తున్నారని పేర్కొన్నాడు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ఆలోచించి సరైన నిర్ణయం తీసుకుని ఓటు వేస్తానని స్పష్టం చేశాడు.

Comments

G
Loading comments...