Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్లమడ వాగు కట్టకు పొంచి ఉన్న ముప్పు

Follow Ushodayam on Google
Anuroop Nov 04, 2026 12:39 PM గుంటూరుGeneral
నల్లమడ వాగు కట్టకు పొంచి ఉన్న ముప్పు - Ushodayam
మురుసు తుఫాను వర్షాలతో పెదనందిపాడు వద్ద నల్లమడ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఇప్పటికే ఓచోట గండి పడి వరి పొలాలు నీటమునిగాయి. మరోచోట కట్ట తెగే ప్రమాదం ఏర్పడటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇసుక బస్తాలతో కట్టను పటిష్టం చేసి ముంపు ముప్పు తప్పించాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...