Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నల్ల టీషర్ట్‌లపై అసెంబ్లీలో సీఎం వివరణ

Follow Ushodayam on Google
Kiran Sep 16, 2026 2:43 PM యాదాద్రి భువనగిరిGeneral
నల్ల టీషర్ట్‌లపై అసెంబ్లీలో సీఎం వివరణ - Ushodayam
పార్లమెంట్‌లో నినాదాలు ఉన్న నల్ల టీషర్ట్‌లతో రావచ్చని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. అందుకే రాహుల్‌ గాంధీ, ఖర్గే, ప్రియాంక గాంధీలను అనుమతించారని చెప్పారు. తెలంగాణ అసెంబ్లీలో నినాదాలు ఉన్న నల్ల టీషర్ట్‌లపై నిబంధనలు ఉన్నందున బీఆర్‌ఎస్‌ నేతలను అనుమతించలేదని సీఎం వివరించారు.

Comments

G
Loading comments...