Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నలకదొడ్డి గ్రామంలో ఘనంగా వినాయక నిమజ్జనం

Follow Ushodayam on Google
H M G H Q Sep 17, 2026 12:39 AM కర్నూలుGeneral
నలకదొడ్డి గ్రామంలో ఘనంగా వినాయక నిమజ్జనం - Ushodayam
పత్తికొండ నలగదొడ్డిలో వినాయక నిమజ్జనం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. మండపాల్లో ప్రత్యేక పూజలు, హోమాల అనంతరం విగ్రహాలను ఊరేగింపుగా తరలించారు. భక్తులు డప్పులు, మేళతాళాలతో నృత్యాలు చేస్తూ నినాదాలు చేశారు. యువత, మహిళలు, చిన్నారులు పాల్గొన్నారు. పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.నలకదొడ్డిలో టీడీపీ గ్రామ అధ్యక్షుడు బత్తిన రాజశేఖర్ ఆధ్వర్యంలో భక్తి సందడి నెలకొంది. భక్తులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...