Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిరేకల్‌లో ప్రజాపాలన దినోత్సవం

Follow Ushodayam on Google
Kiran Sep 17, 2026 11:41 AM నల్గొండGeneral
నకిరేకల్‌లో ప్రజాపాలన దినోత్సవం - Ushodayam
నకిరేకల్‌ పట్టణంలోని పన్నాలగూడెం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో గురువారం ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించారు. బీసీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ పూజర్ల శంభయ్య ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో స్థానిక పట్టణ, మండల కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...