Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ కూడళ్ళలో బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన

Follow Ushodayam on Google
MOHAMMAD OSMAN Sep 22, 2026 9:50 AM నిర్మల్General
నిర్మల్ కూడళ్ళలో బందోబస్తు ఏర్పాట్ల పరిశీలన - Ushodayam
నిర్మల్ పట్టణంలో రేపు నిర్వహించనున్న 9వ రోజు గణేష్ శోభాయాత్రను దృష్టిలో ఉంచుకుని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల గుల్జార్ మజీద్ ప్రాంతంతో పాటు శోభాయాత్ర కొనసాగే ప్రధాన మార్గాలను పరిశీలించారు. శోభాయాత్ర ప్రశాంతంగా, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా జరిగేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని పోలీస్ అధికారులకు ఎస్పీ సూచించారు.

Comments

G
Loading comments...