Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ జిల్లాలో ప్రశాంతంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు

Follow Ushodayam on Google
md jabeer Aug 26, 2026 6:49 PM నిర్మల్General
నిర్మల్ జిల్లాలో ప్రశాంతంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు - Ushodayam
జిల్లాలోని భైంసా, నిర్మల్, ముధోల్, ఖానాపూర్, తానూర్ లలో మిలాద్-ఉన్-నబీ వేడుకలు ప్రశాంతంగా ముగిశాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాలు, పెట్రోలింగ్ తో నిరంతరం నిఘా ఉంచారు. పండుగ విజయవంతానికి సహకరించిన మత పెద్దలు, ప్రజలకు ఎస్పీ డా. జి. జానకి షర్మిల కృతజ్ఞతలు తెలిపారు.

Comments

G
Loading comments...