Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిమ్స్‌లో అవినీతి ఆరోపణలు.. మూడు శాఖల తనిఖీలు

Follow Ushodayam on Google
Shruthi Oct 29, 2026 9:16 PM హైదరాబాద్General
నిమ్స్‌లో అవినీతి ఆరోపణలు.. మూడు శాఖల తనిఖీలు - Ushodayam
హైదరాబాద్‌ పంజాగుట్టలోని నిమ్స్‌ ఆసుపత్రిలో అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ, ఆహార భద్రత, ఔషధ నియంత్రణ శాఖల అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఏసీబీ డీఎస్పీ లక్ష్మీకాంత్‌రెడ్డి ఆధ్వర్యంలో రికార్డులను పరిశీలించారు. ఆసుపత్రి క్యాంటీన్‌, సర్జికల్‌ స్టోర్లలో తనిఖీలు నిర్వహించారు. మందులు, వైద్య పరికరాల నిల్వలు, సంబంధిత పత్రాలను పరిశీలించారు.

Comments

G
Loading comments...