Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు ఎమ్మెల్యే

Follow Ushodayam on Google
raju Sep 12, 2026 6:50 PM నిజామాబాద్General
నిజామాబాద్ సాంప్రదాయబద్ధంగా గణపతి ఉత్సవాలు ఎమ్మెల్యే - Ushodayam
సంప్రదాయబద్ధంగా గణేష్ ఉత్సవాలను నిర్వహించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ తెలిపారు. శ్రీ ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో మార్వాడిగల్లిలోని కార్యాలయంలో శనివారం వినాయక ఉత్సవ నిర్వాహకులకు చెక్కులను అందజేశారుగతేడాది 725 మండపాలకు సహకారం అందించామని, భగవంతుడి ఆశీస్సులతో ఈ ఏడాది సుమారు 800 మండపాలకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.

Comments

G
Loading comments...