Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటితో కళకళలాడుతున్న నార్లాపూర్ జలాశయం

Follow Ushodayam on Google
Kiran Oct 24, 2026 2:42 PM నాగర్ కర్నూల్General
నీటితో కళకళలాడుతున్న నార్లాపూర్ జలాశయం - Ushodayam
పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ద్వారా కృష్ణా జలాలు చేరడంతో కొల్లాపూర్‌ మండలం నార్లాపూర్‌ జలాశయంలో నీటి నిల్వలు పెరిగాయి. ప్రస్తుతం 6.30 టీఎంసీల నీరు నిల్వ ఉంది. తాగునీటి అవసరాల కోసం అధికారులు జలాశయం నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని తూము ద్వారా ఎల్లూరు జలాశయానికి విడుదల చేశారు. నీటి నిల్వలు పెరగడంతో ప్రజల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

Comments

G
Loading comments...