Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటిని పొదుపుగా వాడుకోవాలి: ఎంపీడీఓ

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 2:08 PM యాదాద్రి భువనగిరిGeneral
నీటిని పొదుపుగా వాడుకోవాలి: ఎంపీడీఓ - Ushodayam
ఎల్ నినో ప్రభావం ప్రాంతాలను బట్టి ఉంటుందని రామన్నపేట ఎంపీడీఓ రాములు తెలిపారు. వర్షాలు తక్కువగా కురుస్తున్నందున నీటిని పొదుపుగా వాడుకోవాలని, ఇంకుడు గుంతలు, పంట కుంటలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. రైతులు తక్కువ నీరు అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలన్నారు. మునిపంపుల, దుబ్బాక, పల్లివాడలో గ్రామసభల ద్వారా అవగాహన కల్పించారు. రామన్నపేట మండలాన్ని ప్రభుత్వం కరవు ప్రాంతంగా ప్రకటించింది.

Comments

G
Loading comments...