Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి విడుదల కోసం ఎండిన పొలాల్లో రైతుల నిరసన

Follow Ushodayam on Google
Harika Oct 29, 2026 10:51 AM భద్రాద్రి కొత్తగూడెంGeneral
నీటి విడుదల కోసం ఎండిన పొలాల్లో రైతుల నిరసన - Ushodayam
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రుగొండ మండలం మహ్మద్‌నగర్‌లో ఎండిన పంట పొలాల్లో రైతులు నిరసనకు దిగారు. మరమ్మతుల పేరుతో వెంగళరావు ప్రాజెక్టు నుంచి నీరు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేశారు.

Comments

G
Loading comments...