Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి సమస్యపై సీఎం ఇంటి ముందు నిరసన: కేపీ వివేకానంద

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 2:56 PM హైదరాబాద్General
నీటి సమస్యపై సీఎం ఇంటి ముందు నిరసన: కేపీ వివేకానంద - Ushodayam
హైదరాబాద్‌లో నీటి సమస్యను పరిష్కరించకపోతే తమ ఎమ్మెల్యేలందరితో కలిసి ప్రజలతో సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముందు నిరసనకు దిగుతామని కేపీ వివేకానంద హెచ్చరించారు. రేవంత్‌రెడ్డి చీప్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటినా కేసీఆర్‌ను తిట్టడం తప్ప అభివృద్ధి గురించి మాట్లాడటం లేదని వివేకానంద వ్యాఖ్యానించారు.

Comments

G
Loading comments...