Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నీటి ప్రమాదాల నుంచి చిన్నారులను కాపాడండి

Follow Ushodayam on Google
Sai Nath Oct 26, 2026 7:29 PM జాతీయంGeneral
నీటి ప్రమాదాల నుంచి చిన్నారులను కాపాడండి - Ushodayam
ఇంటి పరిసరాల్లోని నీటి గుంతలు, సంపులు, బకెట్లతో చిన్నారుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా 3 లక్షల మందికిపైగా నీటిలో మునిగి మరణిస్తుండగా, వారిలో 24 శాతం మంది ఐదేళ్లలోపు పిల్లలేనని డబ్ల్యూహెచ్‌వో నివేదిక వెల్లడించింది. భారత్‌లో ఏటా సుమారు 38 వేల మంది జల ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్నారులను నీటి వనరుల వద్ద ఒంటరిగా వదలకూడదు. బకెట్లు, సంపులకు మూతలు ఉంచాలి.

Comments

G
Loading comments...