Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి గుంతలతో చిన్నారులకు ముప్పు

Follow Ushodayam on Google
Shruthi Oct 26, 2026 8:40 PM హైదరాబాద్General
నీటి గుంతలతో చిన్నారులకు ముప్పు - Ushodayam
ఇంటి పరిసరాల్లోని నీటి గుంతలు, సంపులు, బకెట్లు చిన్నారుల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం ఏటా మూడు లక్షల మందికి పైగా నీటిలో మునిగి మరణిస్తున్నారు. వీరిలో 24 శాతం ఐదేళ్లలోపు చిన్నారులే. భారత్‌లో ఏటా సుమారు 38 వేల మంది నీట మునిగి ప్రాణాలు కోల్పోతున్నట్లు ఎన్‌సీఆర్‌బీ గణాంకాలు చెబుతున్నాయి. ముందస్తు జాగ్రత్తలతో ఈ ప్రమాదాలను నివారించవచ్చు.

Comments

G
Loading comments...