Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నగర అభివృద్ధికి కృషి చేస్తా: నాగేశ్వరరావు

Follow Ushodayam on Google
Sai Nath Oct 23, 2026 4:16 PM ఏలూరుGeneral
నగర అభివృద్ధికి కృషి చేస్తా: నాగేశ్వరరావు - Ushodayam
ఏలూరు మేయర్‌ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సామాజిక ప్రజాస్వామ్య ఫ్రంట్‌ అభ్యర్థి గుబ్బల నాగేశ్వరరావు (AI BSP) తనకు బ్లాక్‌బోర్డు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ప్రజాసంకల్పానికి మద్దతుగా నిలవాలని నిజాయితీగా పనిచేస్తూ నగర అభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని నాగేశ్వరరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...