Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో వైసీపీలో చేరిన 20 కుటుంబాలు

Follow Ushodayam on Google
Anuroop Oct 29, 2026 2:17 PM నెల్లూరుGeneral
నెల్లూరులో వైసీపీలో చేరిన 20 కుటుంబాలు - Ushodayam
నెల్లూరు రాంజీ నగర్ కార్యాలయంలో ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం విజయకుమార్ రెడ్డి సమక్షంలో 20 కుటుంబాలు టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాయి. టీడీపీ విధానాలను వ్యతిరేకిస్తూ ప్రజలు వైసీపీకి చేరువవుతున్నారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. రాష్ట్రంలో మళ్లీ వైసీపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తూ, రాబోయే జగనన్న ప్రభుత్వంలో ప్రజలకు న్యాయం జరుగుతుందని హామీ ఇచ్చారు.

Comments

G
Loading comments...