Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరులో నామినేషన్ల ఉపసంహరణకు నేడే గడువు

Follow Ushodayam on Google
Anuroop Oct 27, 2026 12:40 PM నెల్లూరుGeneral
నెల్లూరులో నామినేషన్ల ఉపసంహరణకు నేడే గడువు - Ushodayam
నెల్లూరు జిల్లాలో ZPTC, MPTC ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణకు నేడే తుది గడువు. రెండో రోజు 12 మంది ZPTC, 218 మంది MPTC అభ్యర్థులు వైదొలిగారు. రెండు రోజుల్లో మొత్తం 13 మంది ZPTC, 244 మంది MPTC అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. 35 ZPTC స్థానాలకు 249, 440 MPTC స్థానాలకు 2,224 నామినేషన్లను అధికారులు ఆమోదించారు. నేడు మధ్యాహ్నం 3 గంటల వరకు ఉపసంహరణకు అవకాశం ఉంది.

Comments

G
Loading comments...