Menu
వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

నేటితో ముగియనున్న జియో ఐపీఓ

Follow Ushodayam on Google
Udayam Desk Oct 23, 2026 9:45 AM జాతీయంవాణిజ్యం
నేటితో ముగియనున్న జియో ఐపీఓ - Ushodayam
జియో ప్లాట్‌ఫామ్స్‌ ఐపీఓకు మదుపర్ల నుంచి భారీ స్పందన లభించింది. గురువారం నాటికి మొత్తం రూ.3.73 లక్షల కోట్ల బిడ్లు దాఖలై, ఐపీఓ 5.57 రెట్లు ఓవర్‌సబ్‌స్క్రైబ్‌ అయింది. క్యూఐబీ విభాగంలో 13.29 రెట్లు, ఎన్‌ఐఐ విభాగంలో 5.97 రెట్లు స్పందన నమోదైంది. ఐపీఓ శుక్రవారం ముగియనుండగా, ఈ నెల 26న షేర్ల కేటాయింపు, 28న స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో లిస్టింగ్‌ జరగనున్నాయి.

Comments

G
Loading comments...