Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేలలో సీసం కాలుష్యంపై NGT ఆగ్రహం

Follow Ushodayam on Google
Kiran Oct 26, 2026 5:30 PM జాతీయంGeneral
నేలలో సీసం కాలుష్యంపై NGT ఆగ్రహం - Ushodayam
ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో బ్యాటరీ రీసైక్లింగ్ యూనిట్ల సమీపంలో సీసం కాలుష్యంపై సమాధానం ఇవ్వని DPCCకు జాతీయ హరిత ట్రిబ్యునల్ మరో నాలుగు వారాల గడువు ఇచ్చింది. తదుపరి విచారణను జనవరి 5, 2027కు వాయిదా వేసింది. 23 మట్టి నమూనాల్లో సీసం స్థాయులు 100 నుంచి 43,800 పీపీఎం వరకు నమోదయ్యాయి. ఈ కాలుష్యం పిల్లల ఆరోగ్యానికి ముప్పని రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ అధికారి ప్రకృతి శ్రీవాస్తవ ఆందోళన వ్యక్తం చేశారు.

Comments

G
Loading comments...