Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నేడు మరోసారి ఈడీ విచారణకు ఉమాశంకర్‌ రెడ్డి

Follow Ushodayam on Google
Harika Sep 30, 2026 11:24 AM అమరావతిGeneral
నేడు మరోసారి ఈడీ విచారణకు ఉమాశంకర్‌ రెడ్డి - Ushodayam
వివేకా కేసులో ఉమాశంకర్‌రెడ్డి నేడు మరోసారి ఈడీ విచారణకు హాజరుకానున్నారు. ఇతర నిందితులతో ఆయనకు ఉన్న ఆర్థిక లావాదేవీలపై ఈడీ ఆరా తీస్తోంది.

Comments

G
Loading comments...