Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాయనిచెరువులో ఓటేసిన జనసేన నేత

Follow Ushodayam on Google
Anuroop Nov 05, 2026 11:39 AM అన్నమయ్యGeneral
నాయనిచెరువులో ఓటేసిన జనసేన నేత - Ushodayam
ములకలచెరువు మండలంలోని 41 పోలింగ్ కేంద్రాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. నాయనిచెరువు గ్రామంలోని పోలింగ్ కేంద్రంలో జనసేన ఇన్‌ఛార్జ్ పోతుల సాయినాథ్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

Comments

G
Loading comments...