Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నామినేషన్లకు ర్యాలీలు నిషేధం నిడమర్రు SI

Follow Ushodayam on Google
Anuroop Oct 22, 2026 2:49 PM ఏలూరుGeneral
నామినేషన్లకు ర్యాలీలు నిషేధం నిడమర్రు SI - Ushodayam
స్థానిక సంస్థల ఎన్నికల నామినేషన్ల సమయంలో ఎలాంటి ర్యాలీలు నిర్వహించకుండా ప్రశాంతంగా ప్రక్రియ పూర్తి చేయాలని నిడమర్రు ఎస్‌ఐ లంకా రాజేశ్ తెలిపారు. నామినేషన్ కేంద్రాల వద్ద రెండో రోజు పటిష్ఠ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు పాటించాలని సూచించారు. నామినేషన్ కేంద్రంలోకి అభ్యర్థితో పాటు మరో ఇద్దరినే అనుమతిస్తామని ఎస్‌ఐ తెలిపారు.

Comments

G
Loading comments...