Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నామినేషన్ల సందడి.. కార్యకర్తలకు మద్యం, మాంసంతో విందు

Follow Ushodayam on Google
Shruthi Oct 24, 2026 8:46 AM శ్రీకాకుళంGeneral
నామినేషన్ల సందడి.. కార్యకర్తలకు మద్యం, మాంసంతో విందు - Ushodayam
ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల సందర్భంగా మందస మండలంలో ఓ అభ్యర్థి తన వెంట వచ్చిన కార్యకర్తలకు మద్యం, మాంసంతో విందు ఏర్పాటు చేశారు. శుక్రవారం జిల్లావ్యాప్తంగా నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగింది. ప్రాదేశిక స్థానాలకు పోటీ చేసేందుకు వేల మంది ఆసక్తి చూపారు. పలువురు అభ్యర్థులు కార్యకర్తలను వెంటబెట్టుకుని బలప్రదర్శన చేస్తూ నామినేషన్ కేంద్రాలకు చేరుకున్నారు.

Comments

G
Loading comments...