Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నామినేషన్ల పరిశీలనపై నాగమణి పిలుపు

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 10:39 AM అల్లూరి General
నామినేషన్ల పరిశీలనపై నాగమణి పిలుపు - Ushodayam
జీకేవీధిలో జరగనున్న నామినేషన్ల పరిశీలనకు పత్రాలు సమర్పించిన ప్రతి ఒక్కరూ హాజరుకావాలని టీడీపీ మండల కార్యదర్శి నాగమణి సూచించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారులు నామినేషన్లను పరిశీలించనున్నట్లు తెలిపారు. కూటమి పార్టీల తరఫున 18 సెగ్మెంట్లకు నామినేషన్లు దాఖలు చేసిన వారంతా పరిశీలన కార్యక్రమానికి రావాలని నాగమణి కోరారు.

Comments

G
Loading comments...