Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నామినేషన్ల పరిశీలనకు పటిష్ట భద్రత

Follow Ushodayam on Google
Anuroop Oct 24, 2026 3:02 PM అనకాపల్లి General
నామినేషన్ల పరిశీలనకు పటిష్ట భద్రత - Ushodayam
జిల్లావ్యాప్తంగా స్థానిక ప్రాదేశిక ఎన్నికల నామినేషన్ల పరిశీలనకు శనివారం పటిష్ట పోలీసు భద్రత కల్పించారు. ఎస్పీ తుహిన్‌ సిన్హా ఆదేశాలతో అన్ని ఎంపీడీవో కేంద్రాల వద్ద భారీగా బందోబస్తు మోహరించి నిఘా పెట్టారు. సమస్యాత్మక కేంద్రాల్లో డ్రోన్లు, కెమెరాలతో పర్యవేక్షిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు.

Comments

G
Loading comments...