Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నామినేషన్ల అడ్డగింతకు 8 రకాల కుట్రలు: జగన్

Follow Ushodayam on Google
Harika Oct 23, 2026 2:49 PM అమరావతిGeneral
నామినేషన్ల అడ్డగింతకు 8 రకాల కుట్రలు: జగన్ - Ushodayam
ఏపీలో నామినేషన్లను అడ్డుకునేందుకు చంద్రబాబు 8 రకాల కుట్రలకు పాల్పడ్డారని జగన్ ఆరోపించారు. నామినేషన్లు వేసిన వారిని ఉపసంహరించుకునేలా, ఏకగ్రీవాలకు అంగీకరించేలా బలవంతం చేశారని విమర్శించారు. స్క్రూటినీ పేరుతో చిన్న కారణాలతో అభ్యర్థులను తొలగించారని జగన్ అన్నారు. నంద్యాల 51వ వార్డు వైసీపీ అభ్యర్థి సంతకాన్ని ఫోర్జరీ చేసి, నగరిలో కారణాలు చెప్పకుండానే నామినేషన్లు తిరస్కరించారని ఆరోపించారు.

Comments

G
Loading comments...