Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగన్నపై దాడి చేసిన వారిని శిక్షించాలి

Follow Ushodayam on Google
Kiran Oct 28, 2026 11:33 AM నాగర్ కర్నూల్General
నాగన్నపై దాడి చేసిన వారిని శిక్షించాలి - Ushodayam
ఎమ్మార్పీఎస్ నాయకుడు నాగన్నపై జరిగిన దాడిని ఆ సంఘం జాతీయ నాయకుడు గూట విజయ్, నాగర్‌కర్నూల్ మండల అధ్యక్షుడు నిర్జింత భాస్కర్ ఖండించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి బాధితుడి ఆరోగ్య పరిస్థితి, ఘటన వివరాలు తెలుసుకున్నట్లు తెలిపారు. సమస్యలుంటే చట్టపరంగా పరిష్కరించుకోవాలే తప్ప దాడులకు పాల్పడటం సరికాదన్నారు. భవిష్యత్తులో దళిత నాయకులపై దాడులు జరిగితే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...