Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నాగారం మాల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక

Follow Ushodayam on Google
Sai Nath Oct 20, 2026 1:52 PM రాజన్న సిరిసిల్లGeneral
నాగారం మాల సంఘం నూతన కార్యవర్గం ఎన్నిక - Ushodayam
రాజన్న సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం నాగారం గ్రామంలో మాల సంఘం నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా మ్యాకల అంజయ్య, ఉపాధ్యక్షుడిగా మ్యాకల దేవేందర్, క్యాషియర్‌గా మ్యాకల రాజయ్య, కోశాధికారిగా బాస రామచంద్రం, సలహాదారుడిగా బాస భూమయ్య ఎన్నికయ్యారు. సంఘం అభివృద్ధికి, సభ్యుల ఐక్యతకు కృషి చేస్తామని నూతన కార్యవర్గ సభ్యులు ఆకాంక్షించారు.

Comments

G
Loading comments...