Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం: కవిత

Follow Ushodayam on Google
Harika Oct 24, 2026 12:30 PM హైదరాబాద్General
మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తాం: కవిత - Ushodayam
ఫేక్ గ్లోబల్ ఇన్వెస్ట్‌మెంట్ సమ్మిట్‌ను అడ్డుకుంటామని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. తాగునీరు ఇవ్వలేనివారు హైదరాబాద్‌ను విశ్వనగరమని ప్రచారం చేసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. “అడవిలో తామే పులులమని చెప్పుకుంటారు.. వారిని బంధించే వేటగాడు వచ్చాడని గుర్తుంచుకోండి” అని అన్నారు. గ్రేటర్‌లోని మూడు కార్పొరేషన్లలో టీఆర్ఎస్ జెండా ఎగురవేస్తామని తెలిపారు.

Comments

G
Loading comments...