Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మూడోరోజు మొదలైన నిరసనలు.. రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు

Follow Ushodayam on Google
Udayam Desk Oct 08, 2026 4:18 PM జాతీయంGeneral
మూడోరోజు మొదలైన నిరసనలు.. రాహుల్‌ గాంధీ కీలక వ్యాఖ్యలు - Ushodayam
జ్ఞానేశ్‌ కుమార్‌ రాజీనామా కోరుతూ దిల్లీలో కాంగ్రెస్‌ సహా ఇండియా కూటమి నేతలు మూడోరోజు నిరసన చేపట్టారు. తొలుత రాజ్‌ఘాట్‌లో నివాళులు అర్పించారు. రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ.. తమను నిరసనకు అనుమతించడం లేదని ఆరోపించారు. మోదీ, అమిత్‌షా, మోహన్‌భాగవత్‌, జ్ఞానేశ్‌ కుమార్‌పై తీవ్ర ఆరోపణలు చేశారు.

Comments

G
Loading comments...